Home
El Nino
El Nino News
-
Bhatti Vikramarka : కేటీఆర్‌కు ‘ఎల్ నినో’పై కనీస అవగాహన లేదు
Bhatti Vikramarka : “కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి, అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు ప్రపంచ వాతావరణ మార్పులు, ‘ఎల్ నినో’ ప్రభావంపై కనీస అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ (NPDCL) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు కొండ… -
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
El Nino : రాష్ట్రంలో ఎల్నీనో ప్రభావంతో సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్… -
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
మనిషి ఎంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ఒక్కసారి తన రూపం మార్చుకుంటే ప్రపంచమే వణికిపోతుంది. ఇప్పుడు ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలను నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఒక వార్త వెలుగులోకి వచ్చింది. 2026 నుంచి 2027 వరకు ఏర్పడబోయే ఎల్‌నినో గత 150 సంవత్సరాల చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనదిగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ అంచనాలు నిజమైతే భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్ర ఎండలు, కరవు, వరదలు, పంటల నష్టం, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల… -
Story Board : పంజా విసురుతున్న ఎల్‌నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
Story Board : జులైలో జల్లులు కురవాల్సిన వేళ.. ఏప్రిల్, మే నెలలను తలపించే ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశం నిరాశపరుస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఎల్ నినో వేగంగా బలపడుతోందన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే తగ్గుతున్న వర్షాలు, పెరుగుతున్న వేడి.. రాబోయే రోజుల్లో దేశం మరో సంక్షోభాన్ని ఎదుర్కోనబోతోంది. 1950 తర్వాత అత్యంత… -
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు.. రుతుపవనాలకు ఏమైంది?..
Monsoon 2026: ఈ ఏడాది జూలై నెల మధ్యలోకి వచ్చినా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు. జూలై 11 శనివారం నాటికి దేశంలోని దాదాపు 70-80 శాతం ప్రాంతాలపై మేఘాలు లేకుండా కనిపించాయి. శాటిలైట్ ఇమేజ్‌లలో షాకింగ్ విజువల్స్ కనిపించాయి. చాలా ప్రాంతాల్లో వర్ష మేఘాలు మాయం అయ్యాయి. ఇటీవల భారీ వర్షాలు మహారాష్ట్ర, గుజరాత్‌లను ముంచేత్తాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పొడి వాతావరణం పరిస్థితులు ఏర్పడ్డాయి. పసిఫిక్… -
El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది వర్షాలుండవని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తోంది. జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో నిజమే అనుకున్నారు. 125 ఏళ్ల తర్వాత అత్యంత పొడి జూన్ నెలగా రికార్డ్ నమోదైంది. దీంతో వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే జూలైలో కూడా వర్షాలు ఉండకపోవచ్చని అంతా భావించారు. -
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
Uttam Kumar Reddy : రాష్ట్రంలో ఎల్నీనో ప్రభావం, వర్షపాత పరిస్థితులపై రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వి.సి జానయ్యతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న… -
El Nino: భారత్‌కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
Explainer: వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మహాసముద్రం వేడెక్కుతోంది. ఆ వేడి కనిపించదు. పొగ కనిపించదు. కానీ దాని ప్రభావం కోట్లాది మంది జీవితాలపై పడబోతోంది. రైతు పొలంలో పంట ఎండిపోవచ్చు. జలాశయాలు ఖాళీ కావచ్చు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడొచ్చు. ఇండియా వ్యాప్తంగా తీవ్రమైన వేడి అలలు విరుచుకుపడొచ్చు. ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలను భయపెడుతున్న విషయం ఇదే. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భారత్ భవిష్యత్తుకు పెద్ద హెచ్చరికగా మారుతున్నాయి. అందుకే… -
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
Telangana Drought Alert 2026: తెలంగాణలో ఈ ఏడాది ‘వర్షాకాలం’ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెమ్మదిగా కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఈ సమయానికి సాగు పనులు ఊపందుకోవాల్సి ఉండగా.. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూమి మొత్తం పచ్చగా కనిపించాల్సి ఉండగా.. విత్తనాలు మాడిపోగా, ఆరుమళ్లు ఇంకా మొలకెత్తలేదు. రైతులపై అదనపు… -
El Nino: అత్యంత ప్రమాదకరంగా ‘ఎల్‌నినో’.. ప్రపంచానికి నాసా హెచ్చరిక
ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో ప్రభావం మరోసారి తీవ్రమైంది. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 14,500 కిలోమీటర్ల పొడవున విస్తరించిన భారీ వేడి నీటి అల తూర్పు దిశగా కదులుతోందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!