Home
El Nino
El Nino News
-
AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్నినోపై చర్చ!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజు సభా కార్యక్రమాలు ప్రశ్నోత్తరాలతో మొదలుకానున్నాయి. అనంతరం పలు కీలక బిల్లులు, వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి. ఏపీ మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్-2026ను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రులు శాసనసభ ముందుంచనున్నారు. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2024-25… -
El Nino: తీవ్ర స్థాయిలోకి ఎల్నినో.. శాస్త్రవేత్తలు హెచ్చరిక
ఎల్నినో తీవ్రమవుతోందా? ఈ ఏడాది లోపు మరింత డేంజర్లోకి వెళ్లనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎల్నినో బలపడుతోందని.. 2026 చివరి నాటికి అత్యంత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. -
Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్పై రూ.2 వేల పెరుగుదల!
Fine Rice Prices Surge in Godavari Districts: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సన్నబియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. గత రెండున్నర నెలల్లో క్వింటాల్కు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ధరలు పెరగడంతో.. సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లోనే ఇప్పుడు బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడం, బియ్యం ఎగుమతులు పెరగడం,… -
IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
IMD Monsoon Forecast: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రుతుపవనాల రెండో విడత (ఆగస్టు-సెప్టెంబర్ 2026) అంచనాలను విడుదల చేసింది. రైతన్నలకు ఇది ఓ చేదు వార్త కానుంది. ఎందుకంటే రాబోయే రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గి, పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది.… -
El Nino: సూపర్ ఎల్నినో వచ్చేసిందన్న శాస్త్రవేత్తలు.. రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన కేంద్రం
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం వేగంగా బలపడుతోందని, ఇది అత్యంత తీవ్రస్థాయి ‘‘సూపర్ ఎల్నినో’’గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. -
Super El Nino: ఊహకందని విపత్తు… మానవాళికి ముప్పు తప్పదా?
పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఒక మహా శక్తి భూగోళాన్ని వణికించేందుకు సిద్ధమవుతోంది. అదే సూపర్ ఎల్ నినో. దీని ప్రభావంతో వాతావరణంలో అసాధారణ మార్పులు మొదలయ్యాయి. ఒకవైపు వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర రూపం దాలుస్తుంటే.. మరోవైపు రాబోయే సంవత్సరాల్లో ఊహించని రీతిలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి అంటే 2027లో వాతావరణం ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో చెబితే మీరు షాక్ అవుతారు. వాతావరణం క్రమంగా సీజనల్ లక్షణాలను కోల్పోతున్నట్టుగా… -
El Niño Impact: కొబ్బరిబొండాల పైనా ‘ఎల్నినో’ ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
‘ఎల్నినో’ ప్రభావం కేవలం వాగులు, నదులు, కాలువలకే పరిమితం కాలేదు. ఇప్పుడు కొబ్బరిబొండాల పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొబ్బరి చెట్లలో నీటి శాతం గణనీయంగా తగ్గిపోవడంతో.. బొండాల్లో వచ్చే నీటి పరిమాణం కూడా బాగా తగ్గిపోయింది. దాంతో ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక లీటర్ కొబ్బరినీరు నింపాలంటే మూడు కొబ్బరిబొండాలు సరిపోయేవని, ప్రస్తుతం ఎల్నినో… -
Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
Minister Seethakka : దేశవ్యాప్తంగా ఎల్ నీనో (El Niño) పరిస్థితులు నెలకొన్నాయని, ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాబోయే వేసవి పరిస్థితులు , నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని మిషన్ భగీరథ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాబోయే వంద రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, నీటి సరఫరాపై ప్రతి 15 రోజులకు ఒకసారి… -
Bhatti Vikramarka : కేటీఆర్కు ‘ఎల్ నినో’పై కనీస అవగాహన లేదు
Bhatti Vikramarka : “కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి, అమెరికాలో చదువుకున్న కేటీఆర్కు ప్రపంచ వాతావరణ మార్పులు, ‘ఎల్ నినో’ ప్రభావంపై కనీస అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ (NPDCL) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు కొండ… -
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
El Nino : రాష్ట్రంలో ఎల్నీనో ప్రభావంతో సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
-
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
-
Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
-
AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..