Home
El Nino
El Nino News
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
Sugar Price Hike: భారతదేశంలో పండుగల సీజన్ మొదలవ్వగానే మార్కెట్లలో సందడి, ఇళ్లలో తీపి పిండివంటల ఘుమఘుమలు సాధారణం. కానీ ఈసారి ఆ పండుగ తీపికి చక్కెర ధరల రూపంలో పెద్ద కష్టమే వచ్చిపడింది. దేశవ్యాప్తంగా పంచదార ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో రిటైల్ ధర రూ. 65 దాటేయడంతో సామాన్యుడి జేబుకు గట్టిగానే తూట్లు పడుతున్నాయి. పండుగ వేళ చక్కెర ధరల పెరుగుదలతో రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేగుతోంది. ఈ అంశాన్ని… -
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
సముద్రం ఎప్పుడూ తనలో దాచుకున్న రహస్యాలను వెంటనే బయటపెట్టదు. పసిఫిక్ మహాసముద్రం కూడా అలాగే చేస్తుంది. పైకి చూస్తే అంతా నిశ్శబ్దమే.. అలలు ఎప్పటిలాగే వచ్చి వెళ్తున్నాయి. ఆకాశం తన రంగులను మార్చుకుంటూనే ఉంది. కానీ ఆ నీలి నీటి అడుగున మాత్రం ఏదో నెమ్మదిగా మేల్కొంటోంది. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ జలాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. అంతేకాదు… ఈ వేడి… -
AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజు సభా కార్యక్రమాలు ప్రశ్నోత్తరాలతో మొదలుకానున్నాయి. అనంతరం పలు కీలక బిల్లులు, వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి. ఏపీ మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్-2026ను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రులు శాసనసభ ముందుంచనున్నారు. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2024-25… -
El Nino: తీవ్ర స్థాయిలోకి ఎల్‌నినో.. శాస్త్రవేత్తలు హెచ్చరిక
ఎల్‌నినో తీవ్రమవుతోందా? ఈ ఏడాది లోపు మరింత డేంజర్లోకి వెళ్లనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎల్‌నినో బలపడుతోందని.. 2026 చివరి నాటికి అత్యంత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. -
Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్‌పై రూ.2 వేల పెరుగుదల!
Fine Rice Prices Surge in Godavari Districts: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సన్నబియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. గత రెండున్నర నెలల్లో క్వింటాల్‌కు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ధరలు పెరగడంతో.. సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా పేరొందిన గోదావరి జిల్లాల్లోనే ఇప్పుడు బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడం, బియ్యం ఎగుమతులు పెరగడం,… -
IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
IMD Monsoon Forecast: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రుతుపవనాల రెండో విడత (ఆగస్టు-సెప్టెంబర్ 2026) అంచనాలను విడుదల చేసింది. రైతన్నలకు ఇది ఓ చేదు వార్త కానుంది. ఎందుకంటే రాబోయే రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గి, పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది.… -
El Nino: సూపర్ ఎల్‌నినో వచ్చేసిందన్న శాస్త్రవేత్తలు.. రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన కేంద్రం
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం వేగంగా బలపడుతోందని, ఇది అత్యంత తీవ్రస్థాయి ‘‘సూపర్ ఎల్‌నినో’’గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. -
Super El Nino: ఊహకందని విపత్తు… మానవాళికి ముప్పు తప్పదా?
పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఒక మహా శక్తి భూగోళాన్ని వణికించేందుకు సిద్ధమవుతోంది. అదే సూపర్ ఎల్ నినో. దీని ప్రభావంతో వాతావరణంలో అసాధారణ మార్పులు మొదలయ్యాయి. ఒకవైపు వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర రూపం దాలుస్తుంటే.. మరోవైపు రాబోయే సంవత్సరాల్లో ఊహించని రీతిలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి అంటే 2027లో వాతావరణం ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో చెబితే మీరు షాక్ అవుతారు. వాతావరణం క్రమంగా సీజనల్ లక్షణాలను కోల్పోతున్నట్టుగా… -
El Niño Impact: కొబ్బరిబొండాల పైనా ‘ఎల్‌నినో’ ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
‘ఎల్‌నినో’ ప్రభావం కేవలం వాగులు, నదులు, కాలువలకే పరిమితం కాలేదు. ఇప్పుడు కొబ్బరిబొండాల పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొబ్బరి చెట్లలో నీటి శాతం గణనీయంగా తగ్గిపోవడంతో.. బొండాల్లో వచ్చే నీటి పరిమాణం కూడా బాగా తగ్గిపోయింది. దాంతో ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక లీటర్ కొబ్బరినీరు నింపాలంటే మూడు కొబ్బరిబొండాలు సరిపోయేవని, ప్రస్తుతం ఎల్‌నినో… -
Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్‌పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
Minister Seethakka : దేశవ్యాప్తంగా ఎల్ నీనో (El Niño) పరిస్థితులు నెలకొన్నాయని, ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాబోయే వేసవి పరిస్థితులు , నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని మిషన్ భగీరథ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాబోయే వంద రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, నీటి సరఫరాపై ప్రతి 15 రోజులకు ఒకసారి…
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!