కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ప్రేమ దేశం ఒకటి. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా మందికి హాట్ ఫేవరేట్. 1996లో కథిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ తమిళంలోనే కాదు తెలుగులోనూ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ చార్డ్ బస్టర్సే. ఇప్పటికీ సాంగ్స్ వింటుంటే ఫ్రెష్ ఫీలింగ్స్ కలుగుతుంటాయి. ఇక వినీత్, అబ్బాస్ ఈ సినిమాతో విపరీతంగా పాపులరయ్యారు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు ఇండస్ట్రీని ఏలేస్తారు అనుకున్నారు. Also Read…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్.. నిర్మాణ రంగంతో పాటు సినిమాల పంపిణి రంగంలోను ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అన్నపూర్ణ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి ఇప్పుడో మరో సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అన్నపూర్ణ తొలిసారి నాన్-తెలుగు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అయిన మలయాళంలో…