బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్. మనసులో ఉన్నది ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడుతుంది. అక్కడున్నది ఎవరినైనా సరే ధీటుగా జవాబిస్తుంది. ఇలా ఈ భామ అనేక వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. కమర్షియల్ చిత్రాలతో పాటు ఈ భామ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే �