కావ్య థాపర్ ఈ భామ ఏక్ మినీ కథ` చిత్రం తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది.. ఇందులో రొమాంటిక్ సీన్ల లోనూ కనిపించి రెచ్చగొట్టింది.. దీంతో హాట్ హీరోయిన్ గా బాగా పాపులర్ అయిపోయింది. ఈ భామ అంతకు ముందే `ఈ మాయ పేరేమిటో` చిత్రం తో ఎంతగానో అలరించింది.రీసెంట్ గా బిచ్చగాడు 2`చిత్రంలో నటించింది.ఈ సినిమా లో తన గ్లామర్ హద్దులు చెరిపేసింది. స్కిన్ షో డోస్ పెంచి తెగ రచ్చ చేసింది.. ఈ…
కావ్య థాపర్.ఈ భామ ఏక్ మినీ కథ సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఏక్ మినీ కథ గత ఏడాది ఓటీటీ లో విడుదలయి మంచి విజయం సాధించింది. యంగ్ హీరోయిన్ సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా ఈ గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించింది.ఏక్ మినీ కథ సినిమా లో తన బ్యూటిఫుల్ లుక్ తో అదరగొట్టింది కావ్య థాపర్. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ…
యంగ్ బ్యూటీ కావ్య థాపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ నెస్ తో హీట్ పెంచేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ “ఏక్ మినీ కథ”తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలో చాలా పద్ధతిగా కన్పించిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం హద్దులు చెరిపేసి…
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలు, అది మరో బ్యానర్ తో కలిసి నిర్మించిన చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తీయడంలోనూ యూవీ క్రియేషన్స్ కు మంచి పేరే ఉంది. అలాంటి ఆ సంస్థ నుండి యూవీ కాన్సెప్ట్ పేరుతో మరో కొత్త బ్యానర్ పెట్టినప్పుడే జనాలకు ఇదేదో సమ్ థింగ్ స్పెషల్ అనే భావన కలిగింది. ఆ బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రమే ‘ఏక్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఏక్ మినీ కథ’ టీంకు విషెస్ తెలిపారు. అడల్ట్ కంటెంట్ తో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘ఏక్ మినీ కథ’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ “నా కెరీర్ లో ‘వర్షం’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. గుర్తుండిపోయే అలాంటి చిత్రాన్ని ఇచ్చినందుకు శోభన్ గారికి థాంక్స్. ఇప్పుడు ఆయన కుమారుడు సంతోష్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ అమెజాన్ ప్రైమ్…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఏక్ మినీ కథ చిత్రాన్ని వాయిదా వేసింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. అయితే… ఇంకా పరిస్థితి అలానే ఉండటంతో ఇప్పుడు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ కు వెళ్ళకుండా… ఓటీటీలోనే ఈ మూవీని స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు. మే 27న అమెజాన్ ప్రైమ్ లో ఏక్ మినీ కథను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సంతోష్ శోభన్, కావ్యా థాపర్ జంటగా నటించిన…
చిన్న సినిమా ‘ఏక్ మినీ కథ’ ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది. యువి సంస్థ ఈ సినిమాతో పెద్ద జాక్ పాట్ కొట్టిందంటున్నారు. మేర్లపాక గాంధీ రచనతో కార్తీక్ రాపోలు దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరో. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రద్దా దాస్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాను ఏప్రిల్ 30 విడుదల చేయానుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్…
‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ బాటలోనే ‘ఏక్ మినీ కథ’ కూడా సాగిపోతోంది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేయడం లేదంటూ హీరో సంతోష్ శోభన్ తో ఓ ఫన్నీ వీడియో ద్వారా తెలియచేశారు చిత్ర నిర్మాతలు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. డస్ సైజ్…
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ…