మాస్ మహారాజ రవితేజ రీజనల్ మార్కెట్ ని క్రాస్ చేసి కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా చేస్తున్నాడు. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్న రవితేజ పాన్ ఇండియా హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్న టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్స్…