సల్మాన్ ఖాన్‌ను ఆ సెంటిమెంట్ వెంటాడుతుందా..? ఒకసారి, రెండు సార్లు కాదు.. రిపీట్‌గా ఫాలో అవ్వడం వెనుక రీజనేంటో సికిందర్ విషయంలో కూడా ఇదే కంటిన్యూ చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కండల వీరుడు ఒక సెంటిమెంట్ పెట్టుకుని ఫాలో అవుతున్నాడు. అదే ఈద్ రోజున మూవీ రిలీజ్ చేయడం. గత 15 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నాడు. వాంటెడ్‌తో స్టార్టైన ఈ సెంటిమెంట్‌ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. ఈద్ రోజు…