Egg Nutrition Facts: చాలా మంది కోడి గుడ్లు రోజూ తినడం వల్ల ఊబకాయం వస్తుందని లేదా కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ చాలా మంది అభిప్రాయానికి పూర్తి భిన్నంగా వాస్తవం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు శరీరానికి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి12, విటమిన్ డి, జింక్, సెలీనియం, అనేక ఇతర సూక్ష్మపోషకాలను అందించే ఆహారం అని వైద్యులు పేర్కొన్నారు. రోజుకు రెండు గుడ్లతో మీ రోజును ప్రారంభించడం వల్ల మీ శక్తి…