Egg Price Drop: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పతనమైన గుడ్డు ధర!
- ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావం
- భారీగా పతనమైన గుడ్డు ధర
- గుడ్డు ధర మరింత తగ్గే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egg Prices Drops After Iran War: ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇప్పుడు గుడ్ల మార్కెట్ పైనా కనిపిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. విజయవాడ హోల్‌సేల్ మార్కెట్లో గుడ్డు ధరలు ఒక్కసారిగా క్షీణించడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం వరకు హోల్‌సేల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర సుమారు రూ.5 వరకు ఉండేది. అయితే ప్రస్తుతం ఆ ధర రూ.4.30 వరకు పడిపోయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ స్థాయిలో ధరలు పడిపోవడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
ఫిబ్రవరి 15న విజయవాడ హోల్‌సేల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర రూ.5.45 వరకు నమోదైంది. ఆ తర్వాత కొద్దిరోజులు రూ.5.35 వరకు కొనసాగిన ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా క్షీణించాయి. దీంతో మార్కెట్లో గుడ్ల సరఫరా అధికమవడం కూడా ధరల పతనానికి కారణమైంది. ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు మళ్లీ సాధారణ స్థితికి రాకపోతే ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు స్థానిక వ్యవసాయ ఉత్పత్తులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!