ఇటీవల ‘పిట్ల కథలు’ ఆంథాలజీలో మెరిసిన ఈషారెబ్బ ప్రస్తుతం తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో మాత్రం నటిస్తోంది. అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది. నిజానికి ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీ తర్వాత ‘అమీ తుమీ’ ‘అ’, ‘అరవింద సమేత’ చిత్రాలు మాత్రమే ఇషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చిత్రంగా ఈ సినిమాల పేర్లన్నీ ‘అ’తోనే మొదలు కావడం ఓ విశేషం. ఇంతకూ విషయం ఏమంటే……