టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది.. అందం, అభినయం కలబోసినా ఆ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగుతనం ఉట్టిపడే నగుమోము.. కళ్ళతో భావాలు పలికించగల అభినయం ఆమె సొంతం. ఇటీవల 3 రోజెస్ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈషా.. మరో రెండు సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈషా ఫోటోషూట్లకు కొదువే లేదు. వెస్ట్రన్, ఫార్మల్, ట్రెడిషినల్ అంటూ నిత్యం ఫోటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక…
ఇటీవల ‘పిట్ల కథలు’ ఆంథాలజీలో మెరిసిన ఈషారెబ్బ ప్రస్తుతం తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో మాత్రం నటిస్తోంది. అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది. నిజానికి ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీ తర్వాత ‘అమీ తుమీ’ ‘అ’, ‘అరవింద సమేత’ చిత్రాలు మాత్రమే ఇషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చిత్రంగా ఈ సినిమాల పేర్లన్నీ ‘అ’తోనే మొదలు కావడం ఓ విశేషం. ఇంతకూ విషయం ఏమంటే……