Ee Nagaraniki Emaindi Re Release Collections: ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నట్టు ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని కూడా రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్సేన్, అభినవ్ గోమాతం, సాయి సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాకి యూత్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి అందరి అంచనాలను దాటేసి అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఎవరు…