Ee Nagaraniki Emaindi Collections: ఈ మధ్య కాలంలో మొదలైన టాలీవుడ్ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించట్లేదు. నిన్నమొన్నటి దాకా స్టార్ హీరోల సినిమాలు ఆయన పుట్టిన రోజు అనో లేక సినిమా రిలీజ్ అయి పదేళ్ళు పూర్తి చేసుకుందనో రీరిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టగా ఇప్పుడు చిన్న సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయ్యి అయిదేళ్ళు…
Ee Nagaraniki Emaindi Re-release: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఐదేళ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించడంతో ఈ రీ రిలీజ్ సీజన్లో మరోసారి రిలీజ్ చేశారు. 2018 జూన్ 29న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో అప్పట్లో యూత్‍ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ సినిమా చాలా మందికి హాట్ ఫేవరెట్. అయితే, ఈ నగరానికి ఏమైంది మూవీ అప్పట్లో విజయం సాధించినా అప్పట్లో చాలా మంది…