Home
Education
Education News
-
రేపే టెన్త్ ఫలితాలు.. హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు గ్రేడ్లు..
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రేపు సాయంత్రం 5 గంటలకు ఎస్ఎస్సీ ఫలితాలు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.. కరోన మహమ్మారి కారణంగా 2020, 2021 పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో.. ఆయా సంవత్సరాల్లో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించినవారంతా పాస్ అయిపోయినట్టే.. అయితే, గ్రేడ్లపై కొంత కసరత్తు జరిగింది.. దీని కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్.. ఇక, హైపవర్ కమిటీ… -
వైద్యవిద్యా కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు…
వైద్యవిద్యా కోర్సులకు సంబందించి రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. యూజీ, పీజీ, దంతవైద్య విద్యాకోర్సులకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. దేశంలో సామాజిక న్యాయంలో కొత్త అధ్యాయనం మొదలైందని ప్రధాని మోడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది కాలంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు. వైద్యవిద్యలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్… -
స్కూళ్ల రీఓపెన్..? క్లారిటీ ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ
కరోనా మహమ్మారి దెబ్బకు స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత.. అక్కడక్కడ మళ్లీ తెరిచే ప్రయత్నాలు చేసినా.. మళ్లీ కోవిడ్ పంజా విసరడంతో.. అంతా వెనక్కి తగ్గారు.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ స్కూళ్లు తెరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉంటుందని.. టీచర్లు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసి.. మళ్లీ భౌతిక తరగతులు ప్రారంభించుకోవచ్చు అనే… -
ఇక వరసగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లు.. తేదీలు ఇవిగో..
కరోనా మహమ్మారి కారణంగా చాలా పరీక్షలు రద్దు కాగా.. కొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు.. ఇక, కామన్ ఎంటెన్స్ టెస్ట్‌లను కూడా పలు దపాలుగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఎంట్రెన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. దీంతో.. వరుసగా కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి… రేపటి నుంచి సెప్టెంబర్ రెండో… -
విద్యాశాఖ అధికారులతో మంత్రి సబిత కీలక సమీక్ష…
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సాధారణ జీవనం ప్రారంభం అయింది. దీంతో జులై 1 వ తేదీనుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాలేజీలు తిరిగి రీ ఓపెన్ చేశారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో విద్యాశాఖ అధికారుతలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమీక్షను నిర్వహించబోతున్నారు. విద్యాసంస్థలు, ఆన్లైన్ క్లాసులు, మార్గదర్శకాలపై సమీక్షించబోతున్నారు. అదేవిధంగా, జులై నెలలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు జరగాల్సి ఉన్నది.… -
విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ కీలక సమావేశం…దానిపైనే సమీక్ష…
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పెంచుతున్నారు. దీంతో కరోనా మరణాల సంఖ్య సైతం దేశవ్యాప్తంగా తగ్గుతున్న తరుణంలో గతేడాది విద్యాసంవత్సరానికి సంబందించి పరీక్షలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈరోజు ముఖ్యమంతి వైఎస్ జగన్ విద్యాశాఖాదికారులతో సమీక్షను నిర్వహించబోతున్నారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షల తేదీలపై ఈరోజు అధికారులతో సమీక్షను నిర్వహిస్తారు. తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!