Budget 2024 : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థుల కోసం పెద్ద ప్రకటన చేశారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు మోడీ ప్రభుత్వం రెండో దఫా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల బడ్జెట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.