Scotland vs Australia: స్కాట్లాండ్ పర్యటనకు వెళ్ళిన ఆస్ట్రేలియా క్రికెట్ మంచి శుభారంభాన్ని అందుకుంది. మూడు టి20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా స్కాట్లాండ్ టూర్కు వెళ్ళింది. ఈ సిరీస్ భాగంగా బుధవారం నాడు జరిగిన మొదటి టి20లో స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా 7 వికెట్ల భారీ విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలో పూర్తి చేసింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20…