Once again ED notices for Mmelsi Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు (సెప్టెంబర్ 15) విచారణకు హాజరు కావాలని తాజాగా సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.