Ketu Moon Eclipse: గ్రహాలు, నక్షత్రరాశుల సంచారం ప్రతిరోజూ శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుందని జ్యోతిష్కులు చెబుతుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ యోగాలన్నీ మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి అరుదైన, అశుభ యోగం రేపు (నవంబర్ 12న) ఏర్పడబోతోంది. రేపు సింహరాశిలో కేతువు, చంద్రుని కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహణ యోగం కొన్ని రాశుల వారి కెరీర్, వ్యాపారంలో అడ్డంకులను సృష్టించగలదని అభిప్రాయపడ్డారు. ఇది వారి వ్యక్తిగత…