తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను వదులుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈసీఐఎల్ హైదరాబాద్ లో 363 అప్రెంటిస్ పోస్టుల ను విడుదల చేసింది.. గతంలో విడుదల చేసిన పోస్టుల కన్నా ఈ ఏడాది పోస్టులను ఎక్కువగా విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఆసక్తి, అర్హతలు ఉన్న వాళ్లు ఈరోజు ఆఖరి రోజు అప్లై చేసుకోవాలి.. వీటికి…