ఒంట్లో ఆరోగ్యం బాగోకపోతే వెళ్లే ఆస్పత్రిని ప్రజలు ఆలయంగా భావిస్తారు. కానీ అలాంటి ఆలయంలో కీచకులు ఉంటే అంతే సంగతులు. ఏపీలో గుంటూరు జీజీహెచ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. నిత్యం వేలాది రోగులు జీజీహెచ్‌ను సందర్శిస్తుంటారు. అయితే ఇటీవల జీజీహెచ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తాజాగా జీజీహెచ్�