Home
Ecb
Ecb News
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్‌పై వేటు తప్పదా?
Ben Stokes in Trouble: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో విజయం సాధించిన అనంతరం టీమ్ మేనేజ్మెంట్ విధించిన నిబంధనలకు ఉల్లంఘించి.. నైట్ క్లబ్‌కు వెళ్లిన ఘటన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్టోక్స్‌తో పాటు పేసర్ గస్ అట్కిన్సన్ కూడా ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక విచారణ చేపట్టింది. ఈ ఘటన దృష్ట్యా… -
Team Name Change: అంబానీల మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా.. జట్టు పేరు మార్పు! అదే కారణమా?
Team Name Change: ముంబై ఇండియన్స్ యజమానురాలు నితా అంబానీ తన జట్టుకు సంబంధించి ఓ పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వచ్చే సీజన్ నుండి ఆమె జట్టు కొత్త పేరుతో మైదానంలోకి దిగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అద్భుత ప్రదర్శనతో 6లో 5 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయినా కానీ 2026 సీజన్ నుండి ఈ జట్టుకు ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అనే… -
Anderson–Tendulkar Trophy: రేపటి నుండే ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ..!
Anderson–Tendulkar Trophy: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ లకు ప్రతిష్టాత్మక గుర్తింపుగా “ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ” గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సంబంధించిన ట్రోఫీను తాజాగా ఆండర్సన్, టెండూల్కర్ లు ఆవిష్కరించారు. ఈ ట్రోఫీ 2007 నుంచి 2024 వరకు ఉన్న పటౌడి ట్రోఫీకి ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఈ కొత్త ట్రోఫీలో టెండూల్కర్‌కు చెందిన క్లాసిక్ కవర్ డ్రైవ్, అలాగే అండర్సన్‌కు చెందిన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఉన్న చిత్రాలను పొందుపరిచారు. వీరిద్దరి సంతకాలు… -
David Malan: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్..
David Malan retired: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్ 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపోతే ఇంగ్లాండ్ టీం తరుపున జోస్ బట్లర్ కాకుండా, అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇంగ్లండ్ ఆటగాడు మలన్. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత మలన్ ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా అతను జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. ఈ కారణంగానే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. PM… -
T20 World Cup 2024: వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ టీం రెడీ.. టీంను ప్రకటించిన ఈసీబీ..
మే 1,2024 తో, యుఎస్ఎ, వెస్టిండీస్‌లో జూన్‌లో జరగబోయే టి20 ప్రపంచ కప్ 2024 లో పాల్గొనే అన్ని జట్లను ప్రకటించడానికి చివరి తేదీ కావడంతో.., 15 మంది సభ్యుల స్క్వాడ్ల పూర్వ డ్రాఫ్ట్‌లను ఒక్కో దేశం జట్టును ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ చివరకు వారి జాబితాను విడుదల చేసింది. జోస్ బట్లర్ కెప్టెన్ గా మరియు మొయిన్ అలీలను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇక టాప్-ఆర్డర్లో ఉన్న ఇతరుల… -
IPL 2024: ఐపీఎల్ 2024కు స్టార్ బౌలర్ దూరం!
Jofra Archer will not be part of the 2024 IPL auction: డిసెంబర్ 19న ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబదించిన వేలం జరగనుంది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మరో రెండు వారాల్లో మొదలయ్యే మినీ వేలంలో స్టార్ ప్లేయర్లను కొనడంపై భారీ కసరత్తులు చేస్తున్నాయి. అయితే కొందరు స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ 2024కు దూరం అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకోనున్నాడని… -
Cheteshwar Pujara Suspended: చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు.. కారణం ఏంటంటే?
Cheteshwar Pujara Suspended by ECB: భారత టెస్ట్ ప్లేయర్ చెతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. పుజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. ఆ జట్టు కెప్టెన్‌పై పడింది. ఈసీబీ నిబంధనల ప్రకారం ఒక సీజన్లో ఓ జట్టు ఖాతాలో నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలు… -
Harry Brook Hundred: ప్రపంచకప్ 2023కి ఎంపిక కాలేదు.. కట్‌చేస్తే 41 బంతుల్లో సెంచరీ బాదాడు! సెలెక్టర్లపై కోపంతో
Harry Brook sends message to ECB with Century in The Hundred: ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం 15 మంది వ్యక్తులతో కూడిన తాత్కాలిక జట్టును ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు చోటు దక్కలేదు. మూడు ఫార్మాట్లలో ఆడడమే కాకుండా.. ఇటీవల ముగిసిన యాషెస్ 2023లో కూడా రాణించినా బ్రూక్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు… -
వచ్చే ఏడాదిలో భారత్ – ఇంగ్లాండ్ ఆఖరి టెస్ట్ మ్యాచ్…
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ తర్వాత ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో పోటీ పడింది టీం ఇండియా. అయితే ఈ సిరీస్ లోని చివరి టెస్ట్ మ్యాచ్ రద్దయ్యింది. భారత జట్టులోని కోచ్ రవిశాస్త్రితో పాటుగా మరికొంత మంది సహాయక సిబ్బందికి కరోనా రావడంతో చివరి నిమిషంలో మ్యాచ్ ను రద్దు చేసాయి రెండు దేశాల క్రికెట్ బోర్డులు. ఆ వెంటనే అక్కడి నుండి ఐపీఎల్2021 కోసం యూఏఈ చేరుకున్నారు ఆటగాళ్లు. అయితే ఈ… -
ఐదో టెస్టు వివాదంపై ఐసీసీ తలుపు తట్టిన ఈసీబీ
భారత్‌తో టెస్టు సిరీస్‌లో తలెత్తిన వివాదంపై ICC తలుపు తట్టింది… ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. ఈ విషయంలో తమకు సాయం చేయాలని ECB కోరింది. మ్యాచ్ రద్దవడం వల్ల నష్టపోతామంటున్న ECB, ఆ నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని చూస్తోంది. మరోవైపు టెస్ట్ రద్దుపై స్పందించిన రవిశాస్త్రి… తన వల్లే కరోనా వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోనన్నాడు. భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ మ్యాచ్ రద్దు వ్యవహారంపై ICCకి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడడంతో…
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!