Lion Eating Green Leaves: సింహం..దీన్ని చూస్తే గుండెల్లో భయం, దీని గాండ్రింపు వింటే కాళ్లలో వణుకు ఎవరికైనా పుట్టాల్సిందే. జంతువులలో సింహానికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అది ఎంత ఆకలిగా ఉన్నా వేరే జంతువులు వేటాడిన వాటిని ముట్టుకోదు. తానే స్వయంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అంతేకాదు ఎంత ఆకలిగా ఉన్నా మాంసాన్ని తప్పా గడ్డి, ఆకులు లాంటి వాటిని ముట్టుకోదు. అందుకే మన సామెతల్లో కూడా ఎంత ఆకలి వేసినా సింహం ఎలా…