రోజుకు రెండుసార్లు బాదం తినడం (Eating almonds) వల్ల గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని ఒక అధ్యయనం సూచిస్తుంది. బాదం వినియోగం డయాబెటిస్ (diabetes) రావడానికి ముందు దశలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనం చూపించింది. ఫలితంగా ఇది డయాబెటిస్ రావడాన్ని నివారించడానికి లేదా డయాబెటిస్ రావడానికి ఆలస్యం అయ్యేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా, బాదం తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేసే గుడ్ హెచ్‌డిఎల్-కొలెస్ట్రాల్ స్థాయిలను (good HDL-cholesterol levels)…