Capsicum Fry Recipe: క్యాప్సికం (Capsicum) తో తయారు చేసే ఒక చాలా సింపుల్, టేస్టీ అండ్ న్యూట్రిషనల్ ఫ్రై రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. సాధారణంగా మనం క్యాప్సికంని ఫ్రైడ్ రైస్, నూడిల్స్, సాండ్‌విచ్‌లు, రోల్స్ లాంటి వంటల్లో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కానీ క్యాప్సికంతో ఇలా సింపుల్ ఫ్రై చేస్తే, ఎక్కువ పరిమాణంలో క్యాప్సికంని సులభంగా తినవచ్చు. ఇది ప్రోటీన్ ఎక్కువగా ఉండే శెనగపిండితో తయారవుతుంది. అలాగే క్యాప్సికంలో ఉండే విటమిన్ C వల్ల ఇది…