Home
Earthquakes
Earthquakes News
-
Earthquake: భూకంపాల దెబ్బకు ఉలిక్కిపడ్డ రెండు దేశాలు.. జపాన్, వెనిజులాలో కలకలం
గత 24 గంటల్లో ప్రపంచంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. గురువారం ఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం నమోదవగా, బుధవారం వెనిజులాలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌లో ఎటువంటి పెద్ద నష్టం జరగకపోయినా, వెనిజులా రాజధాని కారకాస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, గురువారం ఉత్తర జపాన్‌లోని ఇవాటే ప్రాంతానికి సమీపంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రంతో 6.9 తీవ్రత… -
Earthquake: ఇరాన్, లెబనాన్‌లో భూప్రకంపనలు.. కారణమిదేనా?
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడి చేయడంతో ఐడీఎఫ్ దళాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. -
Earthquake: హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. వణికిన ప్రజలు
భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న హిమాచల్‌ప్రదేశ్‌ను తాజాగా భూకంపం వణికించింది. చంబా ప్రాంతంలో వరుసగా రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరుస విపత్తులతో హడలెత్తిపోతున్నారు. -
Pak Nuclear Sites: పాకిస్తాన్ అణు నిల్వలు ఉంచిన ప్రదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి భూకంపం..?
పాకిస్తాన్‌లోని కరాచీ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి మూడు గంటలకు ఒకసారి స్వల్ప భూకంపం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు 19 స్వల్ప భూకంపాలు సంభవించాయని వెల్లడించారు. -
Earthquake: నేపాల్, పాకిస్థాన్.. ఉత్తర భారత్‌లో భూప్రకంపనలు
నేపాల్, పాకిస్థాన్, ఉత్తర భారత్‌లో భూప్రకంపనలు హడలెత్తించాయి. నేపాల్‌లోని సింధుపాల్చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే బీహార్‌లోని పాట్నాలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. -
Earthquake : సిక్కింలో తెల్లవారుజామున భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.4గా నమోదు
Earthquake : భారతదేశంలో ఈరోజు అంటే శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపిస్తోంది. భారతదేశంలోని సిక్కింలో ఈరోజు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. -
Earthquakes: తైవాన్‌లో 200 భూకంపాలు.. కూప్పకూలిన భవనాలు
తైవాన్ను వరుస భూకంపాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవలే భారీ భూకంపంతో అల్లాడిపోయింది. ఇంతలోనే సోమవారం మరోసారి భూకంపం సంభవించింది. -
Earthquakes: భూకంపాలతో వణికిపోతున్న తైవాన్.. 24 గంటల్లో 80 సార్లు..
తూర్పు ఆసియా దేశం తైవాన్ తీవ్ర భూకంపాలతో వణికిపోతుంది. సోమవారం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించినట్లు పేర్కొన్నారు. -
Earthquakes: జపాన్ తీరానికి సమీపంలో వరుసగా రెండు భూకంపాలు
జపాన్ను మరోసారి భూకంపాలు భయపెట్టాయి. జపాన్ తీరానికి సమీపంలో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. -
Earthquake: భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి?.. తీవ్రతను ఎలా కొలుస్తారు?
ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భూకంపం సంభవించింది.
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!