Earthquake tremors felt across Delhi: నేపాల్ దేశంలో మరో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకంపనలు దేశరాజధానితో పాటు హిమాలయ రాష్ట్రాల్లో కనిపించాయి. ఇటీవల కాలంలో హిమాలయాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. పరిశోధకులు కూడా త్వరలోనే హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీతో పాటు పరిసర నగరాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. చాలా మంది ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు వచ్చారు. దాదాపుగా 5…