ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ లో గాడ్జెట్స్ పై కళ్లు చెదిరే డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. రూ. 500 కంటే తక్కువ ధరకే గాడ్జెట్స్ లభించనున్నాయి. ఈ సేల్ సెప్టెంబర్ 23న Amazon-Flipkart ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభమవుతుంది. ముందస్తు యాక్సెస్ ఇప్పటికే ప్రారంభమైంది. సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాలపై గణనీయమైన తగ్గింపులను అందిస్తున్నాయి. Also Read:GST 2.0…