2024 సంక్రాంతి సినిమాల రేస్ నుంచి తప్పుకోని మహారాజా రవితేజ చాలా మంచి పని చేసాడు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ ఈగల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ మేకర్స్ సందడి చేస్తూ ఫిబ్రవరి 9న రిలీజ్ కి రెడీ అవుతున్నారు. అయితే సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమాకి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నుంచి సోలో రిలీజ్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం అనే మాటలు చెప్పారు. ఈగల్ విషయంలో ఇదేమి జరుగుతున్నట్లు కనిపించట్లేదు.…