మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ సెంట్రిక్ డ్రామా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది కానీ పోటీలో నుంచి రవితేజ స్వచ్ఛంధంగా తప్పుకోని మిగిలిన సినిమాలకి థియేటర్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి 9న సోలోగా థియేటర్స్ లోకి వస్తాను అని చెప్పిన రవితేజ… చెప్పినట్లుగానే ఈరోజు ప్రేక్షకులని పలకరించడానికి థియేటర్స్ లోకి వచ్చేసాడు. రిలీజ్ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ఈగల్ సినిమాపై హైప్ పెరిగింది. దీంతో రవితేజ…