డిసెంబర్ 22న పాన్ ఇండియా పండక్కి రెడీ అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తో కలిసి తనకి టైలర్ మేడ్ లాంటి మాస్ రోల్ లో నటిస్తూ సలార్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు ప్రభాస్. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 9 రోజులు ఉండగానే సోషల్ మీడియాలో సలార్ సందడి మొదలైపోయింది. కొన్ని ఏరియాల్లో ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సలార్ రిలీజ్ అవుతున్న డిసెంబర్ 22న…
మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో వంద కోట్ల మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి 2023ని వాల్తేరు వీరయ్య సినిమాతో గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. హిట్ తో ఇయర్ ని స్టార్ట్ చేసిన రవితేజ రణవణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో కాస్త నిరాశపరిచాడు. 2023లో స్టార్ట్ అయిన ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేయడానికి 2024 సంక్రాంతికి ఈగల్ గా దిగుతున్నాడు రవితేజ. యాక్షన్ మోడ్ లో తెరకెక్కిన ఈగల్ సినిమాతో రవితేజ…
ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్, క్రాక్, వాల్తేరు వీరయ్య… ఈ సినిమాలతో గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఆరు సార్లు సంక్రాంతికి బరిలో నిలబడ్డాడు మాస్ మహా రాజా రవితేజ. ఆరులో నాలుగు సాలిడ్ హిట్స్ కొట్టిన రవితేజకి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వంద కోట్లు కొట్టిన రవితేజ… 2024 సంక్రాంతి ఈగల్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు. పీపుల్ మీడియా…