దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ఆడియెన్స్ ముందుకొచ్చిన మాస్ మహారాజా రవితేజ… ప్రస్తుతం ఈగల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి ఈగల్ సినిమాతో బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న రవితేజ… గోపిచంద్ మలినేనితో మైత్రి మూవీ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రవితేజ ఒక సక్సస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. రాజమౌళి…