మాస్ మహారాజా రవితేజ త్వరలో ‘మాస్ జాతర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి వచ్చిన ట్రైలర్ స్పందన చూస్తే, ఈసారి మాస్ మహారాజా పక్కా బ్లాక్‌బస్టర్ కోసం సెట్ అయ్యాడు అనిపిస్తుంది. గత కొద్దిరోజులుగా రవితేజ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు ‘మాస్ జాతర’పై ఆయన భారీ హోప్స్…