మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో వంద కోట్ల మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి 2023ని వాల్తేరు వీరయ్య సినిమాతో గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. హిట్ తో ఇయర్ ని స్టార్ట్ చేసిన రవితేజ రణవణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో కాస్త నిరాశపరిచాడు. 2023లో స్టార్ట్ అయిన ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేయడానికి 2024 సంక్రాంతికి ఈగల్ గా దిగుతున్నాడు రవితేజ. యాక్షన్ మోడ్ లో తెరకెక్కిన ఈగల్ సినిమాతో రవితేజ…