Crucial change in Eagle’s OTT version: రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్ ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మణి బాబు డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈ…