Home
Eagle Force
Eagle Force News
-
GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
GITAM University: యువతలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’ (EAGLE Force) చేపట్టిన చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పిటిషన్ నంబర్ 1202 ఆధారంగా నిర్వహించిన విచారణలో తొలుత ఓ 22 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో గంజాయి (కానబిస్) తీసుకున్నట్లు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ అంశాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పటాన్చెరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా… -
Drug Racket Busted: హైదరాబాద్ శివార్లలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..
హైదరాబాద్ శివార్లలో ఫార్మా పరిశ్రమల ముసుగులో సాగుతున్న భారీ అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల ముఠా గుట్టును దర్యాప్తు సంస్థలు రట్టు చేశాయి. ప్రాణాంతక డ్రగ్స్ అయిన ఆల్ప్రాజోలం, ఎఫిడ్రిన్, మెఫెడ్రోన్లను భారీ ఎత్తున తయారు చేస్తూ యువతను మత్తు ఊబిలోకి నెడుతున్న నెట్‌వర్క్‌ను ‘ఈగల్ ఫోర్స్’ విజయవంతంగా ఛేదించింది. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వరకు సాగిన ఈ రాకెట్ వెనుక బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల హస్తం కూడా ఉన్నట్లు తేలడంతో అధికారులు నివ్వెరపోయారు. నాగ్‌పూర్‌లో సెగ తగలడంతో హైదరాబాద్‌కు… -
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
గోవా నుంచి హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ఈగల్ ఫోర్స్’ (EAGLE Force), హైదరాబాద్ సిటీ పోలీసులు బోయింగ్ పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ఆపరేషన్‌లో గోవాకు చెందిన ప్రధాన డ్రగ్ పెడ్లర్ క్రిస్టీ (కస్టోడియో ఫెర్నాండెజ్) పోలీసులకు చిక్కాడు. గోవాలో అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పంజాగుట్టలో ఇటీవల అరెస్టయిన నిందితుడు… -
Raids: మాదాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
హైదరాబాద్‌లోని మాదాపూర్ వేదికగా సాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమ విక్రయాలపై ‘ఈగల్ ఫోర్స్’ విరుచుకుపడింది. రెండు వేర్వేరు ఔట్లెట్లపై ఏకకాలంలో జాయింట్ రైడ్స్ నిర్వహించిన అధికారులు, అక్రమ దందాను ఛేదించారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న ఇద్దరు యజమానుల కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి 152 నిషేధిత ఈ-సిగరెట్లు, 34 ఫారిన్ సిగరెట్ ప్యాకెట్లు, 3 స్కానర్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక వెబ్సైట్… -
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
Drug Syndicate : తెలంగాణలో కల్తీకల్లు, ఆల్ప్రాజోలం అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై తెలంగాణ ఈగల్ ఫోర్స్ (Eagle Force) , బోధన్ పోలీసులు ఉమ్మడిగా విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన భారీ అంతర్రాష్ట్ర డ్రగ్ సిండికేట్‌ను మట్టుబెట్టడమే కాకుండా, డ్రగ్స్ వ్యాపారంతో అక్రమంగా సంపాదించిన ఏకంగా రూ.6 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 15 మంది కీలక నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ.6 కోట్ల ఆస్తుల జప్తు..… -
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసిన ‘డెడ్ డ్రాప్’ గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలు బయటపడుతున్నాయి. పోలీసులకు ఇన్ఫోర్మర్లుగా నటిస్తూనే, మరోవైపు బొల్లా బ్రదర్స్ పెద్ద ఎత్తున గంజాయి దందా నడుపుతున్నట్లు తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ విచారణలో తేలింది. క్యాటరింగ్ బాయ్స్‌ను సరఫరా చేసే వ్యాపారం ముసుగులో ఈ ముఠా నగరంలో గంజాయి నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. పోలీసులతో దోస్తీ.. దందాకు స్కెచ్ గతంలో పలు చోరీల కేసులకు సంబంధించిన… -
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్‌లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
Ganja Smuggling: ఇంట్లోనే గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని ప్యాక్ చేసి.. వాట్సాప్‌లో ఆర్డర్లు తీసుకుని.. కొరియర్, ర్యాపిడో ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్న కొత్త తరహా డ్రగ్స్ దందాను ఈగల్ ఫోర్స్ అధికారులు ఛేదించారు. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై చేపట్టిన విస్తృత ఆపరేషన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని బాలానగర్‌లో జరిగిన దాడులతో ఈ నెట్వర్క్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫుడ్ ఆర్డర్.. పేమెంట్ తరహాలో.. గంజాయి దందాకు కూడా టెక్నాలజీని వినియోగిస్తూ.. ఆర్డర్, పేమెంట్ కమ్ డెలివరీ… -
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
Hash Oil : ఈగల్ ఫోర్స్ , అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన పక్కా ఆపరేషన్‌లో ఓ డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 2.5 లక్షల విలువైన 200 మిల్లీలీటర్ల (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నివాసముంటూ జీవనోపాధి కోసం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, చెడు వ్యసనాలకు బానిసైన అతడు గతంలోనే… -
Bhatti Vikramarka : డ్రగ్స్‌పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
Bhatti Vikramarka : హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ శిల్పకళా వేదికలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవ (International Anti-Drugs Day) వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిలు పాల్గొన్నారు.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
-
Mumbai Indians: “సూర్యకుమార్‌ను వదులుకోం”.. హార్దిక్ పాండ్యా విషయంలో నోరు మెదపని ముంబై మేనేజ్మెంట్..
-
Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!