‘బీటీఎస్’… ఈ పేరు ఇండియాలో అందరికీ తెలుసని చెప్పలేం. కానీ, ఇంటర్నేషనల్ మ్యూజిక్ ట్రెండ్స్ ని ఫాలో అయ్యేవారికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు జపాన్ మొదలు అమెరికా వరకూ గ్లోబ్ మొత్తాన్నీ ‘బీటీఎస్’ మ్యూజిక్ బ్యాండ్ పాటలే ఉర్రూతలూగిస్తున్నాయి. బీటీఎస్ టీమ్ లోని బాయ్స్ కోట్లాది మందికి ఫేవరెట్ ఐకాన్స్!ప్రపంచాన్ని తమ పాప్ సాంగ్స్ తో చిత్తు చేస్తోన్న బీటీఎస్ సింగర్స్ చాన్నాళ్ల క్రితం పాడిన పాట ‘డైనమైట్’! అయితే, ఇది ఇప్పటికీ హాట్…