ప్రపంచంలో అత్యంత్య పెద్ద సినీ పరిశ్రమ ఏదంటే ఏమాత్రం థముడుకోకుండా హాలీవుడ్ అని చెబుతాం. ప్రపంచం నలుమూలల ఉన్న నటీనటుల హాలీవుడ్ లో ఒక్కసారైనా మెరవాలని కలలు కంటారు. అలాంటిది ఓ హాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం బాలీవుడ్ లో నటించాలని ఆశ పడుతున్నాడు. హాలీవుడ్ కండల వీరుడు డ్వేన్ జాన్సన్ కు హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన ఇతడి సినిమా “రెడ్…