సాధారణంగా ఉండాల్సిన ఎత్తుకంటే తక్కువ ఎత్తు ఉంటే పొట్టివాళ్లు అని అంటారు. కానీ, పొట్టివాళ్లకంటే ఇంకా తక్కువ ఎత్తు ఉంటే వారిని మరగుజ్జులు అంటారు. సాధారణంగా మరగుజ్జులు చాలా తక్కువ మంది ఉంటారు. జీన్స్ ప్రభావం కారణంగా ఇలా మరగుజ్జులుగా పుడుతుంటారు. అయితే, ఓ గ్రామంలో సగానికి సగం మంది జనాభా మరగుజ్జులే ఉన్నారట. ఆ గ్రామం ఎక్కడ ఉంది.. ఎందుకు అక్కడి ప్రజలు మరగుజ్జుగా ఉన్నారు తెలుసుకుందాం. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో యాంగ్సి అనే గ్రామం…