Makhunik Village: ప్రపంచంలో ఒక వింత గ్రామం ఉందని మీలో ఎంత మందికి తెలుసు.. అక్కడి ప్రజలందరూ మరుగుజ్జులుగా ఉంటారు మీకు తెలుసా.. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందని అనుకుంటున్నారు .. ఇరాన్ తూర్పు అంచున ఉంది. ఈ గ్రామం పేరు మఖునిక్. ఒక శతాబ్దం క్రితం వరకు కూడా ఇక్కడ నివసించే ప్రజలందరూ నేటి ఇరానియన్ల కంటే అర మీటర్ పొట్టిగా ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. READ ALSO: ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ…