హీరోలు, స్టార్ హీరోలు, సూపర్ స్టార్ లు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు కానీ రేర్ గా ప్రతి ఇండస్ట్రీలో ఒకేఒక్క హీరో ఉంటాడు. అతను హిట్స్, ఫ్లాప్స్ కి అతీతంగా ఫాన్స్ ని సొంతం చేసుకుంటాడు. అతనిలో ఒక స్వాగ్ ఉంటుంది, అతని స్టైల్ ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ని ఏళ్లు గడిచినా అతని స్టార్ డమ్ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది, ఎన్ని సినిమాలు వచ్చినా ఆ హీరో రికార్డుల పునాదులని…