అనేక వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ రోజు సెన్సార్ సర్టిఫికేట్ ని మేకర్స్ కి అందించారు. ఇక సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా 154 నిముషాల నిడివితో ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం…