SKN : ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత నెగటివ్…