ఒక టాలీవుడ్ హీరో ఈమధ్య తన డూప్ అదేనండి బాడీ డబుల్ తో ఎదుర్కొన్న ఒక ఎన్కౌంటర్ సరికొత్త చర్చకు దారి తీసింది. అసలు విషయం ఏమిటంటే ఆయన తెలుగులో ఒక స్టార్ హీరో. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు చేశాడు. కొన్ని హిట్లు ఉన్నాయి కొన్ని ఫ్లాపులు ఉన్నాయి. ఆయనకు ఇద్దరు బాడీ డబుల్స్ ఉండేవారు. ఒకరు షేప్ అవుట్ అవడంతో ప్రస్తుతానికి ఒకరు మాత్రమే పని చేస్తున్నారు. మామూలుగా సదరు హీరో సినిమా షూటింగ్…