బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 21 న విడుదల అయింది.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేక డీలా పడింది.థియేటర్లలో మోస్తారు వసూళ్లను రాబట్టింది.గత ఏడాది షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు నిర్మాతలకు భారీగా కాసుల వర్షం కురిపించాయి. రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మౌత్ టాక్ అన్ని సెంటర్స్ నుంచి బయటకు రాలేదు కానీ షోస్ కంప్లీట్ అయిన చోట మాత్రం టాక్ బాగానే ఉంది. అయితే మార్నింగ్ షో దాదాపు ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు కాబట్టి రియల్ మౌత్ టాక్ తెలియాలి అంటే మ్యాట్నీ షో వరకూ వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో “SRKs DISASTER DONKEY” ట్యాగ్…
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. తాజాగా డుంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో షారుఖ్ ఒకవైపు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఆలయాలను సందర్శిస్తున్నాడు.. మొన్న అమ్మవారిని దర్శించుకున్న షారుఖ్.. ఇప్పుడు షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. సాయిబాబా మందిరానికి తన ముద్దులకూతురు సుహానాతో కలిసి…