బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజకుమార్ హిరాని తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించారు..డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో షారుఖ్ ఖాన్ డంకీ కూడా ఒకటి..తాజాగా ఈ సినిమా నుంచి నుంచి డ్రాప్ 3 శుక్రవారం (డిసెంబర్ 1) రిలీజైంది. డ్రాప్ 2 లుట్ పుట్ గయా సాంగ్…