ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ మూడో వారంలో జరగబోతుంది. ఒక్క రోజు గ్యాప్ లో కింగ్ ఖాన్, డైనోసర్ తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. దీంతో క్లాష్ ఆఫ్ టైటాన్స్ రేంజులో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంది. ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్ వెర్బల్ వార్ కి కూడా దిగారు. ఫామ్ లో ఉన్న కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు అంటుంటే సలార్…