అయిదేళ్ల విరామం తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. స్టైలిష్ యాక్షన్ సినిమాలతో ఒకే ఏడాదిలో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్… ఇప్పుడు తన ట్రాక్ ని కంప్లీట్ గా మార్చి 2023లో మూడో వెయ్యి కోట్ల సినిమాని ఇవ