బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు షారుఖ్ ఖాన్. ప్రెజెంట్ వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు షారుఖ్.ఇటీవలె పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కోట్లలో కలెక్షన్స్ రాబట్టడంతో పాటు అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ టాక్ ని అందుకుని కలెక్షన్ ల వర్షం కురిపించింది.…