Dumka Gangrape Case : జార్ఖండ్‌లోని దుమ్కాలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం (మార్చి 1) అర్థరాత్రి స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయమై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు దుమ్కా ఎస్పీ తెలిపారు.
ప్రేమ పేరుతో యువతులపై అఘ్యాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. ప్రేమ నిరాకరిస్తే ఆమెపై యాసిడ్ పోయడం, పెట్రోల్ వేసి కాల్చడం, కత్తితో దాడి చేయడం వంటివి చేయడం ఫ్యాషన్ అయిపోయింది యువకులకు. ప్రేమ అంగీకరిస్తే ఒకటి, అంగీకరించకపోతే మరొకటి. అయితే ఓయువకుడు తన ప్రేమను నిరాకరించిన యువతిని పెట్రోలు పోసి తగలబెట్టి, ఆ యువకుడు పోలీసులకు చిక్కి నవ్వుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈవీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అతనేదో ఘనకార్యం…